'రబీ పంటలు వేసిన రైతులు ఈ క్రాప్ నమోదు చేసుకొండి'

'రబీ పంటలు వేసిన రైతులు ఈ క్రాప్ నమోదు చేసుకొండి'

VZM: రబీ పంటలు వేసిన రైతులు తప్పనిసరిగా ఈ పంటలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని గంట్యాడ మండల వ్యవసాయ అధికారి బి.శ్యామ్ కుమార్ ఇవాళ సూచించారు. రబీలో పంటలు వేసిన రైతులు వారి పంట వివరాలను ఈ క్రాప్లో నమోదు చేసుకుంటేనే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వ నష్టపరిహారం అందుతుందని తెలిపారు.