లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

JGL: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ. 9,11,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.