హిందుస్థాన్ షిప్ యార్డ్ భారీ ఒప్పందాలు

హిందుస్థాన్ షిప్ యార్డ్ భారీ ఒప్పందాలు

VSP: హిందుస్థాన్ షిప్ యార్డ్ అధికారులు ముంభైలో జరిగిన మారిటైం వీక్లో పాల్గొని దేశ, విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. అక్టోబర్ 27 నుంచి 31 వరకు జరిగిన ఈ సదస్సులో గ్రీన్ టెక్నాలజీ, నౌక మరమ్మతులు, డిజైన్స్, నిర్మాణంలో సహకారం వంటి అంశాలపై ఒప్పందాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.