మినీ కూపర్ 1965 విక్టరీ ఎడిషన్ వచ్చేసింది

మినీ కూపర్ 1965 విక్టరీ ఎడిషన్ వచ్చేసింది

1965 మోంటే కార్లో ర్యాలీ విజేతకు నివాళిగా 'మినీ కూపర్ 1965 విక్టరీ ఎడిషన్'ను భారత్‌లో లాంచ్ చేశారు. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఎక్స్‌క్లూజివ్ చిలీ రెడ్ పెయింట్, బోనెట్‌పై వైట్ స్ట్రైప్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఈ స్పెషల్ ఎడిషన్ ఆకర్షణీయంగా ఉంది. ఈ కారు వింటేజ్ లుక్‌తో పాటు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది.