'తమకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం'
MBNR: లంబాడా గిరిజనులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి రవీందర్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు కుట్ర పూరితంగా గిరిజన లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి పథకాలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.