కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అష్టదళ పూజలు

కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అష్టదళ పూజలు

VSP: విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా జరిగిన అష్టదళ పద్మారాధనలో ఆరుగురు భక్తులు ఉభయదాతలుగా పాల్గొన్నారు. శ్రావణ లక్ష్మి పూజలలో ముప్పై మంది ఉభయదాతలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తులందరూ ఈ పూజలలో భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.