విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

CTR: కుప్పం - క్రిష్ణగిరి జాతీయ రహదారిలోని తంబిగాని పల్లి వద్ద హుండాయ్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం ముక్కలు కాగా అదృష్టవశాత్తు విద్యుత్ వైర్లు తెగిపడలేదు. ప్రమాదంలో కారులో ఉన్నవారు స్వల్పకాయలతో బయటపడ్డారు.