VIDEO: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
WGL: రాయపర్తి మండలంలో విషాద ఘటన జరిగింది. కొత్తూరు గ్రామంలో ముగ్గురు కుమార్తెల పెళ్లిళ్లు చేయలేక తీవ్ర మనస్తాపానికి గురైన భూమిని యాదగిరి అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.