'రజక వృత్తిదారుల మహా జయప్రదం చేయండి'
NDL: ఈ నెల 23వ తేదీ నంద్యాల నర్సింహ భవన్‌లో జరిగే రజక వృత్తిదారుల మహా సభలు జయప్రదం చేయాలని ఏపీ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం నంది కోట్కూలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద సంబందిత కరపత్రాలు పంపిణీ చేసి, మాట్లాడారు. రజకులు సామాజికంగా, ఆర్థికంగా, అట్టుడుకు స్థాయిలో ఉన్నారని, వృత్తిదారులకు వృద్దాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.