VIDEO: కొత్తపల్లిలో ముదిరాజ్ సంఘం కమిటీ ఏర్పాటు

VIDEO: కొత్తపల్లిలో ముదిరాజ్ సంఘం కమిటీ ఏర్పాటు

WGL: వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘానికి చెందిన కులస్తులు ఏకాభిప్రాయంతో కులాధ్యక్షత కమిటీని ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన సమావేశంలో అధ్యక్షులుగా బచ్చల స్వామి, ఉపాధ్యక్షులుగా పొన్నం స్వామి, ప్రధాన కార్యదర్శిగా అల్లాడి కుమారస్వామి, సహాయ కార్యదర్శిగా సుగుణబీన నరేష్‌ను ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా పలువురిని ఎంపిక చేశారు.