రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన ఏర్పాట్లు పూర్తి

రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన ఏర్పాట్లు పూర్తి

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు కొడంగల్‌కు వెళ్లనున్నారు. ముందుగా ఎన్కెపల్లి రోడ్‌లో ఉన్న వేదిక వద్ద అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ భూమిపూజ చేస్తారు. తర్వాత బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.