నేటి ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్ ఇదే..

నేటి ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్ ఇదే..

NRML: సారంగాపూర్ మండలంలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం పర్యటించనున్నారు, ఉదయం 10 గంటల నుంచి సారంగపూర్, కౌట్ల(బి), రామ్ సింగ్ తాండ, పొట్యా, ఇప్పచెల్మ, కుప్టి, రవీంద్ర నగర్ తాండ, నాగపూర్, దుప్యాతాండలలో మహిళా సమాఖ్య సంఘ భవనాలు, పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణాలు, అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.