జిల్లాలో BRS పార్టీ బలంగా ఉంది: ఎంపీ

జిల్లాలో BRS పార్టీ బలంగా ఉంది: ఎంపీ

BDK: జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మంగళవారం కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి టీ కప్పులో తుఫాన్ లాంటివని చెప్పారు. 4 గోడల మధ్య వాటిని సర్దేశామని ధీమా వ్యక్తం చేశారు.