VIDEO: నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా

VIDEO: నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా

AKP: నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. రోలుగుంట మండలం కొండ అడ్డసారం గ్రామంలో సాగులో ఉన్న భూములను దువ్వూరు సూర్య ప్రకాశం అనే వ్యక్తి ఫోర్జరీ పత్రం సృష్టించి కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ స్వయంగా విచారణ చేపట్టి న్యాయం చేయాలన్నారు.