ప్రమాదానికి గురైన యువకుడిని పరామర్శించిన ఎంపీ

ప్రమాదానికి గురైన యువకుడిని పరామర్శించిన ఎంపీ

సత్యసాయి: పెనుగొండ రూరల్ మండలం అమ్మవారి పల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి తమ్ముడు ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందిన తరువాత ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న హిందూపురం ఎంపీ పార్థసారథి గురువారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు.