అత్యాచారం కేసులో నిందుతులకు యావజ్జీవ శిక్ష
E.G: అత్యాచారం కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జిల్లాలో 2024లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘూతుకానికి పాల్పడిన నలుగురు నిందులను విచారించి వారికి యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ.. న్యాయమూర్తి తీర్పు వెల్లడించింది.