VIDEO: ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక వాహనం ఏర్పాటు

ప్రకాశం: దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా గురువారం రాత్రి నూతనంగా ద్విచక్ర వాహనంను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పలు రకాల అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపేందుకు అనుగుణంగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఈ వాహనాన్ని దర్శి పోలీస్ స్టేషన్‌కు పంపించినట్లు ఎస్సై మురళి తెలిపారు.