కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కరీంనగర్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: CP గౌష్ ఆలం
➢ జమ్మికుంటలోని MPPS గర్ల్స్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సస్పెండ్
➢ పెద్దపల్లి రైతులు ఆయిల్ పామ్ సాగు చేసి అధిక లాభాలు పొందాలి: MLA విజయరమణారావు
➢ వావిలాలపల్లిలో దారుణం.. కన్న కూతురిని కడతేర్చిన తండ్రి
➢ చొప్పదండిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో శిక్ష పడుతుందని భయంతో యువకుడు ఆత్మహత్య