మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు: కలెక్టర్

మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు: కలెక్టర్

PDPL: భూ సమస్యలు పరిష్కరిస్తామని, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలు ప్రజలు నమ్మి మోసపోవద్దని కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి బుధవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య కలెక్ట‌ర్ ను కలువచ్చని తెలిపారు.