ఇనుగుర్తి ప్రధాన కూడళ్లలో బెంచీలు ఏర్పాటు

ఇనుగుర్తి ప్రధాన కూడళ్లలో బెంచీలు ఏర్పాటు

MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారం గ్రామంలో యాదవ యంగ్ స్టార్ యూత్ అధ్యక్షులు కట్ల అనిల్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన కూడళ్లలో రూ.10వేల విలువచేసే 4 బెంచీలను ఏర్పాటు చేశారు. ప్రజల అవసరాల నిమిత్తం బెంచీలు ఏర్పాటు చేసినందుకు యూత్ సభ్యులను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు.