'ఆరోగ్యకరమైన పోటీతోనే వేగవంతమైన అభివృద్ధి'

'ఆరోగ్యకరమైన పోటీతోనే వేగవంతమైన అభివృద్ధి'

VSP: ఆస్పిరేషనల్ జిల్లాలు, బ్లాక్స్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడం అత్యంత అవసరమని రోహిత్‌ కుమార్‌ అన్నారు. సోమవారం రుషికొండలోని ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో NITI Aayog ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల “రీజినల్ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్”ను ఆయన ప్రారంభించారు.