VIDEO: గోతుల మయముగా రూగడ రోడ్డు
SKLM: పాతపట్నం మండలంలోని రుగడ-పర్లాకిమిడి రహదారి అడుగడుగునా గోతులమయంకావడంతో వాహనచోదకులు అగచాట్లకు గురవుతున్నారు. ఈమార్గంలో బైదలాపురం,చాకిపల్లి నుంచి కొత్తూరు మండలంలోనిపలు గ్రామా లు, ఒడిశాలోని పలు ప్రాంతాలకు రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటోంది. మూడు దశాబ్దాల కిందట వేసిన రహదారి కనీస మరమ్మతులకు నోచుకోకపోవ డంతో వాహనచోదకులు, ప్రయాణికులు అగచాట్లకు గురవుతున్నారు.