చెరువు వద్ద కాలువలో మృతదేహం లభ్యం

చెరువు వద్ద కాలువలో మృతదేహం లభ్యం

MNCL: మంచిర్యాల హమాలివాడలోని కట్ట పోచమ్మ చెరువు వద్ద కాలువలో ఆకోజి రాజు అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కుటుంబ కలహాలతో మృతుడు.. ఆయన భార్య భారతి వేర్వేరుగా ఉండడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గత నెల 25న ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. స్థానికులు చెరువు వద్ద మృతదేహాన్ని గుర్తించగా, ఎస్సై మజారుద్దీన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.