VIDEO: రైతులకు నష్టపరిహారం అందించాలి: మాజీ ఎమ్మెల్యే

VIDEO: రైతులకు నష్టపరిహారం అందించాలి: మాజీ ఎమ్మెల్యే

WGL: ఖానాపురం మండలం మంగళవారిపేట, గొల్లగూడెం గ్రామంలోని పంటలను శుక్రవారం NSPT మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా కొరతతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో BRS శ్రేణులు, రైతులు తదితరులు ఉన్నారు.