'భాగ్య'నగరంలో ఉద్యమించిన ధ్రువతార
HYD: నేడు మన హైదరాబాదీ మాదరి భాగయ్య వర్ధంతి. అంబేద్కర్ సన్నిహితుడు, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక. కుల వివక్షను ప్రశ్నిస్తూ, సమాజంలో గౌరవ సూచకంగా భావించిన 'రెడ్డి', 'వర్మ'లను తన పేరులో చేర్చుకుని భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధి చెందారు. దేవదాసీ వ్యవస్థ, నిజాం పాలనలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమించారు.