'విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి'
BDK: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని భద్రాద్రి జిల్లా టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం భద్రాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వం విద్యారంగం చేసే విధంగా విద్య కమిషన్ రిపోర్ట్ అనుగుణంగా నిధులు కేటాయించాలని పీఆర్‌సీ పర్మనెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు.