ప్రజా దర్బార్ నిర్వహించిన గళ్ళా మాధవి

ప్రజా దర్బార్ నిర్వహించిన గళ్ళా మాధవి

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి ప్రజాదర్బార్ నిర్వహించారు. అనంతరం ఆమె గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నేతాజీ నగర్ చెరువును పరిశీలించి, అభివృద్ధి ఎలా చేయాలన్న దాని మీద చర్చించారు.