VIDEO: పీహెచ్‌సీలో ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ

VIDEO: పీహెచ్‌సీలో ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ

ASR: జీకే వీధి మండలంలోని దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి శనివారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించి రోగులతో స్వయంగా మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం పీహెచ్‌సీలో నెలకొన్న సమస్యలపై స్థానిక వైద్యాధికారులతో ఆయన వివరంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.