'కోయచలక పంచాయితీ ఎన్నికల్లో నెలకొన్న ఉపసంహరణల వివాదం'

'కోయచలక పంచాయితీ ఎన్నికల్లో నెలకొన్న ఉపసంహరణల వివాదం'

KMM: రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఉపసంహరణల వివాదం నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు (మ. 3 గంటలు) ముగిసినప్పటికీ ఇంకా ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని ప్రత్యర్థి పార్టీల నాయకులు ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు అధికారులు సహకరిస్తున్నారని చెప్పారు. జిల్లా అధికారులు స్పందించి ఆర్‌వోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.