‘చైల్డ్ హెల్త్-100 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం’

‘చైల్డ్ హెల్త్-100 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం’

WNP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైల్డ్ హెల్త్-100 కార్యక్రమాన్ని జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ఆశ్రమ, మోడల్ స్కూళ్లలో నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు ఏర్పాటు చేస్తామని డిఎంహెచ్‌వో సాయినాథ్ రెడ్డి తెలిపారు. ఇందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాం అన్నారు. వంద రోజుల్లో 4 దశల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.