VIDEO: మహాత్మా గాంధీకి వినతి పత్రం అందించిన మాజీ మంత్రి

NTR: రైతు పోరుబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఇబ్రహీంపట్నం నుండి నందిగామ ఆర్డీవోకి వినతి పత్రం సమర్పించనున్నారు. ఈ క్రమంలో కార్యక్రమానికి అనుమతి లేకపోవడంతో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. సెంటర్‌లో మహాత్మకి వినతి పత్రం అందించి వెనుతిరిగారు.