నూతన అధ్యాయానికి జలమండలి గ్రీన్ సిగ్నల్..!
HYD: నగరంలో నీటి సరఫరా నష్టాలను తగ్గించి, నీటి నాణ్యతను మెరుగుపరచేందుకు నూతన టెక్నాలజీకి HMWSSB గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చివరి వినియోగదారుని వరకు రియల్‌టైమ్ పర్యవేక్షణకు రా వాటర్ పంపింగ్ స్టేషన్లు, శుద్ధి కేంద్రాలు, ట్రాన్స్‌మిషన్–డిస్ట్రిబ్యూషన్ లైన్లు, రిజర్వాయర్లను సమగ్రంగా చూసే ఈ విధానాన్ని ప్రస్తుత స్కాడాతో అనుసంధానం చేసే అంశం పై ఆదేశించారు.