ఇంటర్ ఫెయిల్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

ఇంటర్ ఫెయిల్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

SDPT: ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మోడల్ స్కూళ్లలో వేసవి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మే 12 వరకు తరగతులు జరుగుతాయి. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బెజ్జంకి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సంగీత మాట్లాడుతూ.. విద్యార్థులు తప్పనిసరిగా హాజరై ఉత్తీర్ణత సాధించాలని కోరారు.