ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభ
ADB: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా బోథ్ మండల స్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభ ను రేపు స్థానిక షాదీఖానా లో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రమేష్ తెలిపారు. మండల స్థాయి అధికారులు అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ప్రజా ప్రతినిధులు ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.