విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సింహచలం ఆలయ పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే జోగేశ్వరరావు
➢ విశాఖలో జీవీఎంసీ రెవెన్యూ బకాయిలపై నమీక్ష సమావేశం నిర్వహించిన కమిషనర్ కేతన్ గార్గ్
➢ అచ్యుతాపురంలో జీవితంపై విరక్తి చెంది యువకుడు ఆత్మహత్య
➢ విశాఖలో డిగ్రీ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య