విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ సరఫరాకు అంతరాయం

WG: పెదఅమీరం 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. 11 కేవీ ఫీడర్ల వార్షిక మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల దృష్ట్యా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ ఎన్.వెంకటేశ్వరరావు తెలిపారు. పెదఅమీరం గ్రామం, పరిశ్రమలు, చెరువులు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.