రెండో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరో?

రెండో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరో?

అక్కినేని హీరో సుమంత్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఓ హీరోయిన్‌తో కొంతకాలంగా ఆయన ప్రేమలో ఉన్నట్లు, ఆమెతో ఏడడుగులు వేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. కాగా, 2004లో హీరోయిన్ కీర్తి రెడ్డి, సుమంత్ ప్రేమ పెళ్లి చేసుకోగా.. 2006లో విడిపోయారు.