టీడీపీ సభ్యత్వ కార్డులు పంపిణీ

టీడీపీ సభ్యత్వ కార్డులు పంపిణీ

ATP: ఉరవకొండ పట్టణంలోని SLN కాలనీలో 123 బూత్ ఇన్‌ఛార్జ్ ఏ. రమేష్ రాయల్స్ ఆధ్వర్యంలో సభ్యత్వ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. 120 బూత్ కన్వీనర్ భూసి, నిఖిల్, గురుస్వామి, గిరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.