బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్‌.. మార్చి 25 లాస్ట్

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్‌.. మార్చి 25 లాస్ట్

MDCL: మల్కాజ్‌గిరి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్‌కు సంబంధించి ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.