నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నెల్లూరులో జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు: కలెక్టర్ హిమాన్షు శుక్లా
★ నెల్లూరులో  కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి చేసిన నిందితులు
★ ఇందుకూరుపేటలో పేకాట శిబిరంపై దాడి.. 3 మంది అరెస్ట్
★ ఉలవపాడులో ప్రైవేట్ బస్సు ఢీ కొని ఒకరు మృతి