దేవెగౌడపై ఖర్గే వ్యాఖ్యలు.. మోదీ నవ్వులు

దేవెగౌడపై ఖర్గే వ్యాఖ్యలు.. మోదీ నవ్వులు

రాజ్యసభలో JDS అధినేత దేవెగౌడ పదవీకాలం యుగియడంతో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వీడ్కోలు ప్రంసంగం చేశారు. ఈ సందర్భంగా ప్రేమ, పెళ్లి అనే పదాలు వాడడంతో ప్రధాని మోదీతో సహా పలువురు నేతలు నవ్వులు చిందించారు. 'గతంలో దేవెగౌడ మాతో కలిసి పని చేశారు. ఏం జరిగింతో తెలియదు కానీ అధికార పార్టీ బీజేపీతో చేతులు కలిపారు. తమతో డేటింగ్ చేసి వారిని పెళ్లి చేసుకున్నారు' అని అనడంతో నవ్వులు విరిశాయి.