'అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి'

'అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి'

NRML: అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ నియోజకవర్గ కార్యదర్శి ఎస్.రాజేష్ అన్నారు. ఆదివారం కడెం మండలంలోని మిద్దె చింత గ్రామంలో ప్రజలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.