VIDEO: ఆశా కార్యకర్తకు స్వల్ప గాయాలు

VIDEO: ఆశా కార్యకర్తకు స్వల్ప గాయాలు

HYD: ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వద్ద ఒక్క సారిగా ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో పోలీసులు రంగంలోకి దిగింది. దీంతో అక్కడ ఆందోళనకారులకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఓ ఆశా వర్కర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.