నామినేషన్ సెంటర్ల పరిశీలించిన జిల్లా ఎన్నికల జనరల్ పరిశీలకుడు
NZB: జిల్లా ఎన్నికల జనరల్ పరిశీలకుడు శ్యామ్ ప్రసాద్ శుక్రవారం జాగిర్యాల్ నామినేషన్ సెంటర్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల స్వీకరణ అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్, తహసీల్దార్ షబ్బీర్, ఎస్సై సందీప్ తదితరులు పాల్గొన్నారు.