ప్రియురాలితో FBI డైరెక్టర్.. వెల్లువెత్తుతున్న విమర్శలు
అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులకు పాల్పడిన నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో FBI డైరెక్టర్ కాష్ పటేల్.. తన ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్‌తో కలిసి ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. క్లిష్ట సమయంలో బాధ్యత మరిచి వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నరంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.