ఇండస్ట్రీస్ హబ్ నిర్మాణానికి ఎంపీ భూమి పూజ
సత్యసాయి: యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి అన్నారు. మంగళవారం పెనుకొండ మండలం అమ్మవారిపల్లి గ్రామంలో KIA ఇండస్ట్రీస్ హబ్, PHA ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మాణానికి ఎంపీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నేతృత్రంలో ఏపీకు పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు.