'యాడికి వద్ద వైసీపీ నాయకుడి కారు ధ్వంసం'

'యాడికి వద్ద వైసీపీ నాయకుడి కారు ధ్వంసం'

ATP: యాడికి మండలం వెంగన్న పల్లి గ్రామంలో వైసీపీ నాయకుడు భాస్కర్ రెడ్డికి చెందిన స్కార్పియో కారును తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాళ్లు, కట్టెలతో ధ్వంసం చేశారు. భాస్కర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. కారు ధ్వంసంపై భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.