గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..!

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..!

కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానం, యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలి. జంక్ ఫుడ్, నూనెతో చేసిన పదార్థాలను మితంగా తినాలి. లేదా పూర్తిగా మానేస్తే మంచిది. గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోకూడదు. తరచూ రక్తంలో చక్కెర స్థాయిలు, బీపీ చెక్ చేసుకోవాలి.