VIDEO: 'కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది'
KRNL: కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి మండిపడ్డారు. ప్రజలు ఈ ప్రభుత్వంపై విసిగిపోయారని, ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళను వేధించినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు.