VIDEO: పాములపాడు-రావులపాడు రాకపోకలకు అంతరాయం
కృష్ణా: పాములపాడు వద్ద దోసపాడు వంతెన కూలి పడిపోయిన లారీని జేసీబీల సహాయంతో అధికారులు ఇవాళ బయటికి తీశారు. వంతెన కూలిపోవడంతో పాములపాడు, రావులపాడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇది కొంత సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెనని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు అధికారులు త్వరగా వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోశారు.